*అమరావతి (ప్రజాఅమరావతి); *పులివెందుల ఏపీ కార్ల్ లో వాక్సిన్ తయారీ యూనిట్* *ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు* *అమరావతి:* – *పులివెందుల ఏపీ కార్ల్ లో వాక్సిన్ తయారీ యూనిట్* – *ఐజీవైతో అవగాహన ఒప్పందం* – *సీఎం శ్రీ వైయస్.జగన్ సమక్షంలో ఒప్పందంపై ఏపీ కార్ల్ సీఈఓ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ డాక్టర్ ఆదినారాయణరెడ్డి మధ్య సంతకాలు.* – రాష్ట్రవిభజన తర్వాత పశువులకు అవసరమైన వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం లేక ఇబ్బందులు పడుతున్న ఏపీ – మన రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి కొన్నాళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు – పీపీపీ విధానంలో ఐజీవైతో పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తికేంద్రంకోసం ఒప్పందం, 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీ – పశువులకు కావాల్సిన అన్నిరకాల వ్యాక్సిన్లు తయారీ – గొర్రెలకు సహజంగా సోకే చిటెక రోగం, బొబ్బర్లరోగం, పీపీఆర్, పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్ల తయారీకి ఏర్పాట్లు. – దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఐజీవై, సదుపాయాలను అందించనున్న ఏపీ, 100 మంది నిపుణులకు, సిబ్బందికి ఉపాథి. – మన రాష్ట్ర అవసరాలను తీర్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి చేసేదిశగా ప్రభుత్వం ప్రయత్నాలు. – ప్రపంచస్థాయి వ్యాక్సిన్ తయారీ కేంద్రం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు.
Popular posts
తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో..
• GUDIBANDI SUDHAKAR REDDY
శిశిరం చిత్రం అతి త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల.
• GUDIBANDI SUDHAKAR REDDY
National Internet Exchange of India unveils new office at World Trade Centre, New Delhi along with its new initiatives.
• GUDIBANDI SUDHAKAR REDDY
India's participation in IFTM Top Resa 2024 at Paris expected to boost Inbound Tourism.
• GUDIBANDI SUDHAKAR REDDY
కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే ఆర్కే.
• GUDIBANDI SUDHAKAR REDDY
Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment