నదుల వివరాలు - క్విక్ రివ్యూ 1. సింధూ జన్మస్థానం : మానస సరోవరం వద్ద బొకార్‌చు (టిబెట్ ప్రాంతం) ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : టిబెట్, భారత్, పాకిస్థాన్, భారత్‌లో జమ్మూ-కశ్మీర్ ఉపనదులు : ష్యోకో, గిల్‌గిత్, త్యాజ్, కాబుల్, గర్తాంగ్, షిగార్,జష్కర్, హుంజ్, ద్రాస్, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ 2. బ్రహ్మపుత్ర : జన్మస్థానం :మానస సరోవరం వద్ద ఉన్న చెమయంగ్‌డమ్ (టిబెట్ ప్రాంతం) పవహించే మార్గం/ రాష్ట్రాలు :టిబెట్ (చైనా), భారత్, బంగ్లాదేశ్. భారత్‌లో అరుణాచల్‌ప్రదేశ్, అసోం ఉపనదులు : రైడాక్, తీస్థా, అమోచు, బరేలీ, పగ్లాదియా, బేల్‌సిరి,దిబ్రూ, డిక్కూ, ధన్‌సిరి, సబసిరి, సంకోష్, మానస,దిబాంగ్, లోహిత్, సుర్మా, బారక్ 3. గంగా జన్మస్థానం : గంగోత్రి వద్ద జన్మించే భగీరథి,అల్క వద్ద జన్మించే అలకనంద కలయిక వల్ల ఏర్పడుతుంది ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ (సరిహద్దు గుండా), పశ్చిమ బెంగాల్ ఉపనదులు : రామ్‌గంగా, గోమతి, గండక్, కోసి, కాళి, ఘాఘ్రా,యమున, చంబల్, బెట్వా, కెన్, సోన్, దామోదర్,సింధ్, థాన్‌‌స 4. యమున జన్మస్థానం : ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఉపనదులు : చంబల్, బెట్వా, కెన్, సింధ్ 5. దామోదర్ జన్మస్థానం : చోటానాగ్‌పూర్ పీఠభూమిలోని ‘టోరి’ వద్ద ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఉపనదులు : బరాకర్, కోణర్, ఘరీ, జమునై 6. గోదావరి జన్మస్థానం : పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర్ వద్ద ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉపనదులు : ప్రవర, మూల, మానేరు, మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని 7. కృష్ణా జన్మస్థానం : పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉపనదులు : తుంగభద్ర, భీమా, మలప్రభ, ఘటప్రభ, పంచగంగ, దూద్‌గంగా, మూసీ, దిండి, వర్ణ, కోయనా, పాలేరు, మున్నేరు, బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు 8. కావేరి జన్మస్థానం : పశ్చిమ కనుమల్లో కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండలు ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : కర్ణాటక, తమిళనాడు ఉపనదులు : హేమవతి, భవాని, అమరావతి, ఆర్కావతి, లోకపావని, కబినీ, హేరంగీ, లక్ష్మణతీర్థ, సువర్ణవతి 9. పెన్నా జన్మస్థానం : కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని నందిదుర్గ కొండల్లో చెన్నకేశవ శిఖరం-నందు_ఛానల్ ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉపనదులు : చిత్రావతి, జయమంగళి, సగిలేరు, చెయ్యేరు, కుందేరు, పాపాఘ్ని 10. మహానది జన్మస్థానం : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పీఠభూమి (దండకారణ్యం)లోని శిహావా ప్రాంతం ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఉపనదులు : మండ్, లేవ్, ఇబ్, టెల్, జోంక్, ఓంగ్, సియోనాథ్ 11. నర్మదా జన్మస్థానం : మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్ వద్ద ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఉపనదులు : హిరన్, ఓర్సంగ్, తావా, దూది, బార్నెర్, శక్కార్, కుంద, బంజర్, షార్, వరిపాన్ 12. తపతి జన్మస్థానం : మధ్యప్రదేశ్‌లోని ముల్తాయ్ వద్ద పవహించే మార్గం/ రాష్ట్రాలు : మద్యప్రదేశ్, మహారాష్ట్ర ఉపనదులు : పూర్ణ, బేతుల్, పాట్కి, గిర్నా, గంజాల్, పలేర్, కాప్రా గుజరాత్, బోరీ 13. సబర్మతి జన్మస్థానం : ఆరావళి పర్వతాల్లోని మేవాడ్ ప్రాంతం ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : రాజస్థాన్, గుజరాత్ ఉపనదులు : వాకల్, సేది, హత్‌మతి, హరా-టే 14. మహినది జన్మస్థానం : వింధ్యా పర్వతాల్లోని సర్ధార్‌పూర్‌కు దక్షిణంగా (మధ్యప్రదేశ్) ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఉపనదులు : సోమ్, పనమ్, అనాబ్ 15. సోన్ జన్మస్థానం : మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్ పీఠభూమిలో, ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : మద్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్, ఉపనదులు : మహానందా, రిహాండ్, గోవత్-టే 16. చంబల్ జన్మస్థానం : మధ్యప్రదేశ్‌లోని జనపావో కొండల్లోని ‘మౌ’ అనే ప్రాంతo, ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు : మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఉపనదులు : బనాస్, పర్బతి, కాళీసింధ్.టే

.


Popular posts
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image