ఈరోజు నుంచి తెలంగాణలో అమల్లోకి వస్తున్న ఒక మంచి పథకం ..టీఎస్-బీపాస్! నేను రాసిన ఆర్టికల్ ఒక పత్రిక ఎడిటోరియల్ పేజీలో ప్రచురితమైంది! ** తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన టీఎస్- బీపాస్ చట్టం ఒక గొప్ప ప్రయత్నం అని చెప్పవచ్చు. ఇంటి నిర్మాణ అనుమతుల్లో వేగంతో పాటు, పారదర్శకమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన టీఎస్-బీపాస్​ బిల్లు శాసనసభ ఆమోదం పొందడం ఈ వ్యవస్థలో ఎన్నో మార్పులకు నాంది పలకడానికి సిద్ధమౌతోంది. అందరి మన్ననలనూ పొందుతున్న ఈ చట్టాన్ని ఈ నెలాఖరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు పురపాలకశాఖ సిద్ధమైంది. ఈ చట్టం అమల్లోకి రాగానే రాష్ట్రంలో నగరాలు, పురపాలక పట్టణాల్లో ఇంటి నిర్మాణ అనుమతులు సులభంగా లభించనున్నాయి. పరిశ్రమలకు అనుమతుల కోసం తీసుకువచ్చిన ఏక గవాక్ష విధానం టీస్‌-ఐపాస్‌ తరహాలోనే భవన నిర్మాణాల అనుమతుల కోసం టీఎస్‌-బీపాస్‌ రూపొందించారు. కొత్త చట్టం ప్రకారం 75 చదరపు గజాలు (63 చదరపు అడుగులు) ఒక అంతస్తు వరకు ఎలాంటి నిర్మాణ అనుమతి అవసరం లేదు. ఇలాంటి భవనాలను ఒక రూపాయి రుసుం చెల్లించి విధిగా టీఎస్‌-బీపాస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పది మీటర్ల ఎత్తు వరకు నిర్మించుకునే వ్యక్తిగత భవనాలకు పురపాలక కార్యాలయాలకు వెళ్లకుండా స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆన్‌లైన్‌లోనే నిర్మాణ అనుమతులు పొందవచ్చు. పది మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మించుకునే వారు.. అవసరమైన పత్రాలను జతచేసి నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసి రుసుం చెల్లిస్తే 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతి వస్తుంది. 21 రోజుల్లో అనుమతి రానిపక్షంలో, 22 వ రోజున వచ్చినట్లుగానే భావించి దరఖాస్తుదారులు ముందుకు వెళ్లవచ్చు. సరళమైన విధానం, స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆమోదాలు జరగనున్నాయి. ఈ విధానంలో పౌరులు, అధికారుల మధ్య ముఖాముఖి పరిచయాలు ఉండనందున ప్రతిదీ పారదర్శకంగా జరగనుంది. ఇక నుంచి వివిధ శాఖల నుంచి భవన నిర్మాణ అనుమతులు, నిరభ్యంతర పత్రాల కోసం దరఖాస్తుదారుడు వేర్వేరుగా సంప్రదించాల్సిన అవసరం లేదు. ఉమ్మడి దరఖాస్తు దాఖలు చేస్తే అగ్నిమాపక, సాగునీటి శాఖ, రెవెన్యూ, పోలీసు, విమానయాన సంస్థల అనుమతికి దరఖాస్తు ఆటోమెటిక్‌గా వెళ్తుంది. సంబంధిత శాఖలు రిమార్కులను వారం నుంచి 15 రోజుల్లో పంపాలి. ఈ నిబంధన కూడా 600 చ.గ.పైబడిన నిర్మాణాలకే. టీఎస్‌-బీపాస్‌ భవన నిర్మాణ అనుమతుల్లో సమయపాలన, నిబంధనలు పాటించేందుకు, శాఖల మధ్య సమన్వయం కోసం టీఎస్‌-బీపాస్‌ ఛేజింగ్‌సెల్‌ను ఏర్పాటు చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ సహా .. రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో నోటరీ ద్వారా అనేకమందికి ఇళ్ల స్థలాలున్నాయి. నోటరీ ద్వారా కొనుగోలు చేసుకున్న స్థలాలకు సబ్ రిజిస్ట్రార్ ద్వారా స్థలం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండదు. ఇలాంటి స్థలాల్లో ఇంటి నిర్మాణం చేయాలంటే మునిసిపల్ అనుమతులు రావు. బ్యాంకులు గృహ రుణాలు కూడా ఇవ్వవు. ఇలాంటి ఇంటి స్థలాలున్న వారికి కూడా నిర్మాణాలకు అనుమతులివ్వాలని శాసనసభలో కొందరు సభ్యులు కోరారు. అయితే దానిపై కూడా ఎల్ ఆర్ ఎస్ తరహాలోనే ..వన్‌ టైమ్‌ రిలీఫ్‌ ఇవ్వాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తీసుకొచ్చిన టీఎస్​-బీపాస్​ బిల్లు భవన నిర్మాణాలకు ఎంతో ఊతమిచ్చేదిగా ఉంది. ఇలాంటి విధానం దేశంలో అక్కడక్కడా కొన్ని నగరాల్లో మినహా ఏ రాష్ట్రం లోనూ పూర్తిగా లేదు. ఈ చట్టం వలన నిర్దేశించిన సమయంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరవుతాయి. గతంలో మాదిరి వివిధ శాఖల చుట్టూ భవన నిర్మాణ యజమానులు, బిల్డర్లు తిరగాల్సిన పని లేకుండా పోతుంది. ఇప్పటివరకూ భావన నిర్మాణాల అనుమతుల కోసం వివిధ శాఖల అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు గుంజేవారు. నగరాల్లో ఉండే మునిసిపల్ కార్పొరేటర్లు సైతం అనుమతుల విషయంలో భవన నిర్మాణ యజమానుల్ని పీడించుకు తినేవారు. దౌర్జన్యాలు చేస్తూ బెదిరించి మామూళ్లు వసూలు చేసేవారు. ఇలాంటి ఎన్నో సమస్యలకు ఇప్పుడు ఈ చట్టం పరిష్కారం చూపినట్లయింది. భవన యజమానులకు, బిల్డర్లకు ఎంతో ఊరటనివ్వబోతోంది! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మంచి పథకాల్లో ఇదొకటి.

.


Popular posts
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image