ఏలూరు (prajaamaravati), నవంబర్ 13, అన్ని కాలనీల్లో పెండింగ్ లో ఉన్న అన్ని గృహాలను పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులతో త్వరలో గృహ ప్రవేశాలు చేయించడం జరుగుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ ( ఆళ్ల నాని ) చెప్పారు. నాడు ప్రజలతో..నేడు ప్రజలకోసం కార్యక్రమంలో లో భాగంగా శుక్రవారం ఏలూరు నియోజకవర్గం పోనంగి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏలూరు ఎం పి శ్రీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ వాసు బాబుతో పాటు ఉపముఖ్యమంత్రి శ్రీ ఆళ్ళ నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ ఆళ్ల నాని మీడియా తో మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ పధకాలు వారి ఇంటిముంగిటకే తీసుకువచ్చేందుకు, వివిధ రకాల సేవలు సత్వరమే అందించేందుకు వీలుగా ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థ ను ప్రవేశ పెట్టి సమర్డ వంతంగా అమలుచేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే గ్రామ సచివాలయాల భవనాలు నిర్మించడం జరుగుతోందని చెప్పారు. ఈ రోజు పోనంగి లో 45 లక్షల తో అన్ని సౌకర్యాలతో నిర్మించిన సచివాలయ భవనం ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ప్రతీ గ్రామం, పట్టణాలలో అర్హులైన ప్రతీ పేదవారికి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు అందించేందుకు బృహత్తర కార్యక్రమం చేపట్టి అన్నీ సిద్దం చేశామని, ఐతే దురదృష్ట వశాత్తు మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు కుట్రలు, కుతంత్రాలతో కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని ఆరోపించారు. శ్రీ చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు చేసినా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే మహా యజ్ఞం త్వరలోనే నెరవేరుతుందన్నారు. వరదలు వస్తే ఏలూరుతో పాటు పోనంగి కూడా ముంపుబారిన పడి ఎంతో పంటనష్టం జరుగుతోందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. భవిష్యత్తు లో ఎంతటి వరదలు వచ్చినా పోనంగి గ్రామం లోకి వరదనీరు రాకుండా 18 లక్షల రూపాయల వ్యయంతో ఒక రెగ్యులేటర్ నిర్మించబోతున్నామని, ఇంతకుముందే దానికి శంఖుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించడంలో వెనుకంజవేసేదిలేదని, తన శక్తికి మించి శాయశక్తులా ప్రజా సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానని శ్రీ ఆళ్ల నాని హామీ ఇచ్చారు. అంతకుముందు పోనంగి వంతెన వద్ద కృష్ణ కేనాల్ లాకులకు శ్రీ ఆళ్ల నాని శంఖుస్థాపన చేసారు. మాజీ సర్పంచ్ శ్రీ కృపవారం ఇంటిదగ్గర ఉన్న డా అంబేద్కర్ విగ్రహానికి, దివంగత ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి శ్రీ ఆళ్ల నాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన లు చేశారు. పోనంగి గ్రామంలో చేసిన పాదయాత్రలో ప్రజలు అడుగడుగునా శ్రీ ఆళ్ల నానికి పూలదండలు వేస్తూ, పూలు జల్లుతూ నీరాజనాలు పలికారు. పోనంగి గ్రామ పర్యటన అనంతరం ఏలూరు నియోజకవర్గంలో ని కొత్తూరు గ్రామంలో టిట్ కో నిర్మించిన గృహాలను, ఇందిరమ్మ గృహలను పరిశీలించారు. ఆదికారులతో శ్రీ ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. ప్రతీ కోలని లోను అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. రోడ్లు, డ్రైన్ లు, వాటర్ ట్యాంక్ నిర్మాణం తో పాటు ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్ లు ఏర్పాటు చేయాలని శ్రీ ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. ఏఈ కార్యక్రమాల్లో ఏలూరు ఎంపీ శ్రీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పుప్పాల వాసుబాబు, జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి ) శ్రీ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ (వెల్ఫేర్ )శ్రీ నంబూరి తేజ్ భరత్, ఏలూరు ఆర్ డి ఓ కుమారి పనబాక రచన, హౌసింగ్ పి డి శ్రీ ఎం రామచంద్రా రెడ్డి, కార్పొరేటర్ శ్రీ బండారు కిరణ్, ఏ ఎం సి చైర్మన్ శ్రీ మంచెం మైబాబు, జిల్లా రెడ్క్రాస్ సంస్థ చైర్మన్ శ్రీ మామిళ్లపల్లి జయప్రకాష్, ఎం డి ఓ శ్రీ మనోజ్, ఏలూరు తహసీల్దార్ శ్రీ సోమ శేఖర్, వై ఎస్ ఆర్ సి పి నాయకులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, గుడిదేసి శ్రీనివాస్, మున్నుల జాన్ గురునాధ్, సుధీర్ బాబు ,నెరుసు చిరంజీవి, పోనంగి గ్రామ నాయకులు కంచెన రామకృష్ణ, నారా రామకృష్ణ, తేజ, బలరాం తదితరులు పాల్గొన్నారు.

.


Popular posts
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image