గుంటూరు (prajaamaravati);తాడికొండలో గుంటూరు అర్బన్ ఎస్పీ ప్రెస్ మీట్* *కంతేరు నుండు వచ్చిన సమాచారం మేరకు కేసు దర్యాప్తు చేపట్టాం* *వంటి పులి.దుర్గారావు(22) ముప్పాళ్ల గ్రామం* *వేముల. అంకయ్య(35) స్వర్ణ భారతి నగర్ గుంటూరు* *బండ. బాలకృష్ణ (27) నక్క బొక్కల పాడు,ప్రకాశం జిల్లా* *ఈ ముగ్గురు వ్యక్తులు గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలు చోరీ చేసి అమ్ముతున్నారు* *46 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్న తాడికొండ పోలీసులు* *నంబర్ ప్లేట్లు మార్చి చౌక ధరలకు అమ్మిన దొంగల ముఠా* *పొలాల్లో పని చేసేందుకు వెళ్లే రైతుల బైకులు ఎక్కువగా దొంగిలించిన వైనం* *దొంగిలించిన బైకులను గుంటూరు లో దాచి,తరువాత అమ్ముతున్న వైనం* *12వ తేదీ సాయంత్రం తాడికొండ అడ్డ రోడ్డు వద్ద ఈ ముగ్గురు అనుమానితంగా తిరుగుతూ వున్నారు* *వారిపై నిఘా ఉంచిన తాడికొండ ఎస్సై రాజశేఖర్ తన సిబ్బంది తో చాకచక్యంగా వారిని పట్టుకున్నారు* *నిందితులని పట్టుకున్న తాడికొండ ఎస్సై, మరియు సిబ్బందిని ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించి,రివార్డు ప్రకటించారు* *ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాము*

.