కర్నూలు (prajaamaravati); కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో దిశ -కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు జిల్లా కమిటీ సమీక్షా సమావేశం కర్నూలు పార్లమెంట్ సభ్యులు డా. సంజీవ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి . వీరపాండియన్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు శాసన సభ్యులు జే. సుధాకర్ బాబు, జేసీ రాంసుందర్ రెడ్డి, జేసీ(సంక్షేమం) సయ్యద్ ఖాజామోద్దీన్, మునిసిపల్ కమీషనర్ డీకే బాలాజీ , డిఆర్ డిఎ పిడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు -