మహిళా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత

 మహిళా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత


రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి

సచివాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

సచివాలయం (ప్రజా అమరావతి), మార్చి 8 : మహిళల సంక్షేమమే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహరాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మహిళలు అన్నిరంగాల్లోనూ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సచివాలయంలోని అయిదో బ్లాక్ లో సచివాలయ మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సమాజానికి కుటుంబం కేంద్ర బిందువైతే...ఆ కుటుంబానికి మహిళలు ఇరుసులాంటివన్నారు. సమాజ కట్టుబాట్లను తెంచుకుంటూ నేటి మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తున్నారని, ఇది ఆధునిక మహిళలు స్వశక్తితో సాధించిన విజయమని కొనియాడారు. ప్రస్తుత సమాజంలో మార్పులు వస్తున్నాయన్నారు. ఆడ, మగ తేడా లేకుండా తల్లిదండ్రులు పిల్లలను పెంచుతున్నారన్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. ఆర్థిక స్వేచ్ఛ వచ్చినప్పుడే మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతారనేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయమన్నారు. ఇంటి పెద్దలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ప్రతి కుటుంబం నుంచి నాయకురాలిని తీసుకురావలన్న లక్ష్యంతో పాలనలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారన, 50 శాతం మేర పదవులను కేటాయించారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులోనే మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇంటి పట్టా మహిళల పేరునే అందజేస్తున్నామన్నారు. అమ్మఒడి, వసతి దీవెన, విద్యా కానుక, చేయూత, ఆసరా పథకాల పేరుతో నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలోనే నగదు జమ చేస్తున్నామన్నారు. 

మహిళా ఉద్యోగులకు 5 రోజుల క్యాజువల్ లీవ్ లుపై హర్షాతిరేకాలు...

తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత మహిళలేనని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పాలనలో సచివాలయ ఉద్యోగినుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఉద్యోగినుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. మహిళలు, ఉద్యోగినుల సమస్యల పరిష్కారం కోసం సచివాలయ ఉద్యోగినుల సంఘం ఎటువంటి సలహాలు సూచనలు అందజేసినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిగణలోకి తీసుకుంటారన్నారు. మహిళా ఉద్యోగినుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి...5 రోజు క్యాజువల్ లీవ్ మంజూరు చేశారన్నారు. ఇందుకు అవసరమైన జీవో కూడా విడుదలైందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై సచివాలయ మహిళా ఉద్యోగులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. 

రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మాట్లాడుతూ, మహాత్మా గాంధి, కందుకూరి వీరేశిలంగం, గురజాడ అప్పారావు వంటి సంఘ సంస్కర్తలు వేసిన బాటలో పయనిస్తూ నేటి ఆధునిక మహిళలు అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తున్నారన్నారు. అన్ని రంగాల్లోనూ నేటి మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారన్నారు. ఐఎఎస్ అధికారులుగా, తహసీల్దార్లుగా, ఎంపీడీవోలుగా మహిళా ఉద్యోగులు రాణిస్తున్నారన్నారు. మారుతున్న కాలంతో పాటు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని కూడా అధిగమిస్తూ మహిళలు ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ మాట్లాడుతూ, మహిళా జీవితమే నిరంతర పోరాటమన్నారు. మహిళలకు విద్య ఎంతో ముఖ్యమన్నారు. బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండి, తోటి మహిళల పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలన్నారు. సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, సమాజ కట్టుబాట్లను దాటుకుంటూ నేటి మహిళలు అభివృద్ధి పథాన సాగుతున్నారని కొనియాడారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందన్నారు. మహిళా ఉద్యోగినులకు అయిదు రోజుల క్యాజువల్ లీవ్ ల మంజూరు చేయాలని ఇటీవల ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. వెంటనే  ఆయన స్పందించి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి  జీవో జారీ చేశారని కొనియాడారు. సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షరాలు సత్య సులోచన మాట్లాడుతూ, మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటోందన్నారు. 5 రోజుల క్యాజువల్ లీవ్ ఇవ్వడంపై ఆమె ధన్యవాదాలు తెలిపారు. మహిళా ఉద్యోగుల సమస్యలను  పరిష్కరించాలంటూ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. 

అనంతరం ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్య కార్యదర్శులు ఉషారాణి, వాణీమోహన్, సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని మహిళా ఉద్యోగులు పుష్పగుచ్చాలు అందజేసి దుశ్శాలువతో సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల  విజేతలకు బహుమతులు అందజేశారు.


Popular posts
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.