ఆధు నీకరణ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మార్చుతున్నా రు 


 చిత్తూరు జిల్లా/మదనపల్లి (ప్రజా అమరావతి); 


 గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య ఆంద్ర ప్రదేశ్  ధ్యేయం గా ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఇప్పటి కే నాడు-నేడు కార్య క్రమం లో భాగంగా  ప్రభుత్వ ఆసుపత్రుల లో మౌలిక సదుపా యాల కల్పన తో ఆసుపత్రులను ఆధు నీకరణ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మార్చుతున్నా రు


.. వీటితో పాటు ప్రజా రోగ్యమే ప్రధాన ధ్యేయం గా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా16 మెడికల్ కళాశాలలకు శంకు స్థాపన...ఇది వరకే 2 మెడికల్ కాలే జీలకు రాష్ట్ర ముఖ్య మంత్రి గారి చేతుల మీదు గా శoకు స్థాప న చేయగా... ప్రస్తుతం సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 14 మెడికల్ కళాశాలల కు శంకు స్థాపన చేసి న గౌ. రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు..


 ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా మదన పల్లి ఆరోగ్య వరం వద్ద రూ.475 కోట్ల వ్యయం తో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు.. 


మదనపల్లి ఆరోగ్య వరం వద్ద 95.44 ఎకరాల విస్తీర్ణంలో రూ.475 కోట్లతో అత్యాధునిక వసతు లతో నిర్మించ బోతు న్న మదనపల్లి,ప్రభు త్వ మెడికల్ కాలేజి కి శంఖుస్థాపన కార్య క్ర మాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధా నంలో లాంఛనంగా ప్రారంభించిన గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు...


 మదనపల్లి,ప్రభుత్వ మెడికల్ కాలేజి కి  వర్చువల్ విధానం లో శంఖుస్థాపన కార్య క్రమం లో పాల్గొన్న గౌ. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి & ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ    మాత్యులు కె.నారా యణ స్వామి,గౌ. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ  మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి,గౌ.చిత్తూరు,తిరుపతి పార్లమెంట్ స భ్యులు ఎన్. రెడ్డప్ప, ఎం.గురుమూర్తి, గౌ.పీలేరు,మదనపల్లి, తoబల్లపల్లి,పలమనేరు, చిత్తూరు శాసన సభ్యులు చింతల రామ చంద్రారెడ్డి, నవాజ్ భాష,పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి, వెంకటే గౌడ్,ఆరణి శ్రీనివాసులు,డిసిసిబి చైర్ పర్సన్ రెడ్డమ్మ,  జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, జిల్లా జాయింట్ కలె క్టర్(అభివృద్ధి)వి.వీర బ్రహ్మo, మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, ఎన్ ఆర్ ఈ జి ఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎం. విశ్వనాధం, డిఎం & హెచ్ ఓ శ్రీహరి,ఏపీ ఎం ఐ డి సి ఈఈ ధనుంజయ రెడ్డి,మదనపల్లి మునిసిపల్ చైర్మన్ మనుజా,తహశీల్దార్ కుప్ప స్వామి, ఎంపీ డీఓ లీలా మాధవి, పోత బోలు సర్పంచ్ ఈశ్వ రయ్య,ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొ న్నారు.