కోవిడ్‌-19 నివారణ చర్యల్లో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం తరపున రూ.1 కోటి 5 లక్షలు విరాళం.

 

అమరావతి (ప్రజా అమరావతి);


కోవిడ్‌-19 నివారణ చర్యల్లో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం తరపున రూ.1 కోటి 5 లక్షలు విరాళం.విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు అందజేసిన ఉండి నియోజకవర్గం వైయస్సార్సీపీ  ఇంఛార్జ్‌ గోకరాజు రామరాజు, వైయస్సార్సీపీ నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు జి.వి.కె.రంగరాజు.