శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):

 ఈరోజు గౌరవనీయులైన ఆలయ పాలకమండలి చైర్మన్ గారి కార్యాలయం నందు చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారి ఆధ్వర్యంలో శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీ డి.వి.భాస్కర్ గారు, పాలక మండలి సభ్యులు శ్రీమతి ఎన్. సుజాత గారు, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీమతి ఎల్.రమ గారు, సహాయ కార్యనిర్వహణాధికార్లు   శ్రీ ఎన్. రమేష్, శ్రీ ఎం.తిరుమలేశ్వర రావు గార్లు సమావేశమై గౌరవనీయులైన రాష్ట్రముఖ్యమంత్రి వర్యులు దేవాలయ అభివృద్ధి పనుల నిమిత్తం గతంలో నిధులు మంజూరు చేసియున్నందున, సదరు పనుల యొక్క పురోగతి మరియు రాబోయే పాలకమండలి సమావేశం నందు చర్చించవలసిన అంశముల గురించి సమావేశము నందు చర్చించారు.