ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆంగ్లో ఇండియన్‌ మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ సి. థోచర్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆంగ్లో ఇండియన్‌ మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ సి. థోచర్‌.హజరైన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కత్తెర సురేష్, కత్తెర హెన్రీ క్రిస్టినా.