వ్యవసాయ, అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధికి కృషిచేస్తున్నారని,


 

కాకినాడ, జూన్ 13 (ప్రజా అమరావతి);


గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి వినూత్న ఆలోచనలతో రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధికి కృషిచేస్తున్నారని, ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గంలో డా. వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలను ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఆదివారం ఉదయం కాకినాడ గ్రామీణ మండలంలోని వాకలపూడిలో రూ.82 లక్షలతో నిర్మించే డా. వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు తదితరులతో కలిసి మంత్రి కురసాల కన్నబాబు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువులు, పురుగుమందులు వంటివి ప్ర‌తిరైతుకూ అందించాల‌నే ల‌క్ష్యంతో ఈ స‌మ‌గ్ర వ్య‌వ‌సాయ ల్యాబ్‌ల‌ను ఏర్పాటుచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ల్యాబ్‌లో పూర్తిస్థాయిలో ప‌రీక్షించాకే వీటిని గ్రామాల్లోని రైతుల‌కు చేర్చ‌డం జ‌రుగుతుంద‌న్నారు. వ్య‌వ‌సాయ ల్యాబ్‌ల‌తో ఆక్వా ల్యాబ్‌ల‌ను అనుసంధానం చేస్తున్నామ‌ని.. అదే విధంగా ఎంపిక చేసిన ల్యాబ్‌ల్లో ప‌శు వ్యాధుల నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటుచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వినియోగ‌దారుల‌కు నాణ్య‌మైన ఆహార ఉత్ప‌త్తులు అందించే లక్ష్యంతో ప్ర‌భుత్వం ప్ర‌తి జిల్లాలోనూ ఆహార ప‌రీక్ష‌ల ల్యాబ్‌ల‌ను ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. 


*తొలిద‌శ‌లో 61 ల్యాబ్‌లు ప్రారంభం:*

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జ‌యంతి జులై 8న రైతు దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలిద‌శ‌లో 61 సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలను ప్ర‌భుత్వం ప్రారంభించ‌నున్న‌ట్లు మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు వెల్ల‌డించారు. అదే విధంగా రైతు భ‌రోసా కేంద్రాలు (ఆర్‌బీకే), క‌స్ట‌మ్ హైరింగ్ కేంద్రాల (సీహెచ్‌సీ)ను కూడా ముఖ్య‌మంత్రి ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. రూ.15 వేల కోట్ల‌తో మ‌ల్టీ ప‌ర్ప‌స్ ఫెసిలిటీ కేంద్రాల ఏర్పాటు ద్వారా అవ‌స‌ర‌మైన ప్ర‌తి గ్రామంలో గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు, డ్ర‌యింగ్ ప్లాట్‌ఫాంలు, గ్రేడింగ్ కేంద్రాలు, పంట ఉత్ప‌త్తుల నాణ్య‌తా ప‌రీక్ష కేంద్రాలు వంటి వాటిని ఏర్పాటుచేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు రూపొందించిన‌ట్లు తెలిపారు.  9,998 గ్రామాల్లో బ‌ల్క్ మిల్క్ ఫిల్లింగ్ కేంద్రాల‌ను ఏర్పాటుచేస్తున్నామ‌ని, ఏపీ అమూల్ ప్రాజెక్టు వ‌ల్ల పాడి రైతుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం నైరా (శ్రీకాకుళం), సామ‌ర్ల‌కోట (తూర్పుగోదావ‌రి), క‌ర్నూల్‌లో వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ శిక్ష‌ణ కేంద్రాల‌ను ఏర్పాటుచేస్తున్న‌ట్లు తెలిపారు. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌నులు పూర్తిచేసేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. రాష్ట్రంలోని అన్ని ప‌శు వైద్య‌శాల‌ల‌ను ఆధునికీక‌రించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశాలు జారీచేశార‌న్నారు. మార్కెట్‌యార్డుల‌ను నాడు-నేడు విధానంలో పూర్తిస్థాయిలో ఆధునికీక‌రిస్తున్న‌ట్లు మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఏఎంసీ ఛైర్మ‌న్ గీసాల శ్రీను, జేడీ(ఏ) ఎన్‌.విజ‌య్‌కుమార్‌, జేడీ (ఫిష‌రీస్‌) పీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీడీ(ఏ) ఎస్‌.మాధ‌వ‌రావు, డీడీ(హెచ్‌) ఎస్‌.రాంమోహ‌న్‌, ఏడీ(ఏ) ప‌ద్మ‌శ్రీ, ఎంపీడీవో పి.నారాయ‌ణ‌మూర్తి, త‌హ‌సీల్దారు వి.ముర‌ళీకృష్ణ‌, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.


Popular posts
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image