లబ్ధిదారులకు జగనన్న ఫ్లాట్స్ కేటాయింపు...

 లబ్ధిదారులకు జగనన్న ఫ్లాట్స్   కేటాయింపు...


తాడేపల్లి (ప్రజా అమరావతి);


 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రతా చర్యల్లో భాగంగా తాడేపల్లి అమరానగర్ ఎన్టీఆర్ కరకట్ట వెంబడి ఎన్నో సంవత్సరాలు క్రితం ఇరిగేషన్ భూములు ఆక్రమించుకొని ఇళ్ళు నిర్మించుకొని  నివసించే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి ప్రత్యామ్నాయంగా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలో ప్రభుత్వమే 12 ఎకరాలు కొనుగోలు చేసి ఇళ్లు కోల్పోతున్న  నిరాశ్రయులు 289 మందీకి ఒక్కొక్కరికి రెండు సెంట్లు చొప్పున  ఫ్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్ చేసి  పట్టాలు పంపిణీ కార్యక్రమం కు ముందు ఈరోజు  వారికి ఆన్లైన్లో ప్లాట్లు కేటాయింపు*...


 ఆన్లైన్ విధానంలో ప్లాట్స్ కేటాయింపు పద్ధతి పై  లబ్దిదారులకు ఉన్న సందేహాలను నివృత్తి..ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి.తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ కమీషనర్ నిరంజన్ రెడ్డి మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు..