తాడేపల్లి మండల పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

 


తాడేపల్లి (ప్రజా అమరావతి);


 సుమారు 50 వేలు  విలువచేసే నిషేధిత  గుట్కా లు  అక్రమ మద్యం తో పాటు   ఆరుగురిని అదుపులో కి  తీసుకున్న తాడేపల్లి పోలీసులు.


 తాడేపల్లి మండల పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు కౌన్సిలింగ్


*

 

రౌడీ షీటర్లు తమ నేరప్రవృత్తిని మానుకోవాలి..


హింసాత్మక ఘటనల్లో పాలుపంచుకుంటే కఠిన చర్యలు తప్పవు..


ప్రతి ఒక్క రౌడీ షీటర్ పై నిఘా కొనసాగుతుంది...


రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో నడుచుకోవాలి....


భూదందాల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం....


పేకాట, కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు....


 కరోనా కర్ఫ్యూ దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటల తర్వాత  అనుమతులు లేని వ్యాపార లావాదేవీలు జరిపిన.


తగిన కారణాలు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళ వాహనాలు సీజ్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన Ci శేషగిరిరావు........