కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ**కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ*


*కాకినాడలో పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాలపై నిశిత చర్చ*


న్యూఢిల్లీ (ప్రజా అమరావతి);

– కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువులు, ఉక్కుశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ. 

– న్యూఢిల్లీలోని ధర్మేంద్ర ప్రధాన్‌ నివాసంలో కలుసుకున్న సీఎం

– గంటకుపైగా ఇరువురి మధ్య జరిగిన సమావేశం.

– కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాలపై చర్చ

– కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. 

– హెచ్‌పీసీఎల్‌ – గెయిల్‌ సంస్థలు కలిసి 1 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో రూ. 32,900 కోట్లు ఖర్చుకాగల ప్రాజెక్టుకు డీపీఆర్‌ తయారు చేశాయి. 

– వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద ఏడాదికి రూ.975 కోట్ల చొప్పున 15 ఏళ్లపాటు సమకూర్చాలంటూ కేంద్రం కోరిందని తెలిపిన సీఎం.

– ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత భారం మోయలేమన్న ముఖ్యమంత్రి. 

– ప్రాజెక్టు విధివిధానాలపై చర్చించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వర్కింగ్‌ గ్రూపు కోసం సభ్యులను నామినేట్‌ చేశామని, కేంద్ర కూడా చర్చలు ప్రారంభించేలా వెంటనే ఆదేశాలు జారీచేయాలని కోరిన ముఖ్యమంత్రి. 

– కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 25శాతం తగ్గించిందని, అలాగే ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు కూడా తగ్గాయని వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌తో నిమిత్తంలేకుండా ప్రాజెక్టు సాధ్యం అయ్యే పరిస్థితులు ఉన్నాయని వివరించిన సీఎం. 

– వెంటనే దీనిపై దృష్టిసారించాలని విజ్ఞప్తిచేసిన సీఎం.


– విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని కేంద్రమంత్రి ప్రధాన్‌ను కోరిన సీఎం.

– స్టీల్‌ ప్లాంట్‌ వల్ల దాదాపు 20వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరికొన్ని వేల మంది ఉపాధిపొందుతున్నారన్న సీఎం.

– విశాఖ ఉక్కు ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజల త్యాగాల పునాదులమీద ఈ ఫ్యాక్టరీ వచ్చిందని తెలిపిన సీఎం.

– 2002–15 మధ్య స్టీల్‌ప్లాంట్‌‌ మంచి పనితీరును కనబరిచిందని, లాభాలు కూడా ఆర్జించిందని తెలిపిన సీఎం. 

– స్టీల్‌ ప్లాంట్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం 19700 ఎకరాల భూమి ఉందని, దీనివిలువ దాదాపు రూ. లక్ష కోట్లపైనేనని తెలిపిన సీఎం.

– స్టీల్‌ ప్లాంట్‌కు ప్రస్తుతం 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉందని, విస్తరణకోసం వివిధ బ్యాంకులనుంచి రుణాలు తీసుకుందని, ఇదే సమయంలో అంతర్జాతీయం ఉక్కు పరిశ్రమకు వచ్చిన గడ్డు పరిస్థితుల దృష్ట్యా 2014–15 నుంచి స్టీల్‌ ప్లాంట్‌కు కష్టాలు వచ్చాయని తెలిపిన సీఎం.

– సొంతంగా గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చుకూడా విపరీతంగా పెరిగిపోయిందన్న సీఎం.

– ప్లాంటు పునరుద్ధరణకోసం పలు ప్రత్యామ్నాయాలు సూచించిన సీఎం. 

– స్టీల్‌ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని, అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్పులు చేయాలని, రుణాలను ఈక్విటీగా మార్చాలని కోరిన సీఎం. 

– 7.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ 6.3 మిలియన్‌  మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతోనే పనిచేస్తోందని, డిసెంబర్‌ 2020 నుంచి నెలకు రూ.200 కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తోందని తెలిపిన సీఎం. ఇది ఇలాగే రెండేళ్లపాటు కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్న సీఎం. 

– విశాఖస్టీల్‌ప్లాంట్‌ ఇనుప ఖనిజాన్ని ఎన్‌ఎండీసీ నుంచి బైలదిల్లా గనులనుంచి మార్కెట్‌ధరకు కొనుగోలు చేస్తోందని, టన్ను సుమారు రూ.5,260 కు కొంటోందన్న సీఎం. 

– పోటీ కంపెనీలు 60శాతం ఇనుప ఖనిజాన్ని సొంతగనుల నుంచే పొందుతున్నాయని, కావాల్సిన మిగతా ఖనిజాన్ని ఎన్‌ఎండీసీ నుంచి కొంటున్నాయన్న సీఎం.

– సెయిల్‌కు సొంతంగా 200 సంవత్సరాలకు సరిపడా నిల్వలున్న గనులు ఉన్నాయని తెలిపిన సీఎం. 

– మార్కెట్‌ధరకు కొనుగోలు చేయడం వల్ల విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై రూ. 3,472 కోట్ల అదనపు భారం పడుతోందని వెల్లడించిన ముఖ్యమంత్రి. 

– ఒడిశాలో పుష్కలంగా ఉన్న ఇనుప ఖనిజం గనులను విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించాలని తెలిపిన సీఎం.

– విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.22వేల కోట్ల రుణాలు ఉండగా, వీటిపై 14శాతం అధిక వడ్డీని చెల్లించాల్సి వస్తోందన్న సీఎం. ఈ రుణాలను ఈక్విటీ రూపంలో మార్చాలని కోరిన సీఎం. స్టాక్‌ ఎక్సేంఛీలో నమోదు ద్వారా బ్యాంకులు తమ షేర్లు అమ్ముకునే అవకాశాలను పరిశీలించాలన్న సీఎం.

– తెలుగు ప్రజలకు  గర్వకారణమైన, రాష్ట్రానికి మకుటం లాంటి ఈ కంపెనీని కాపాడుకునే విషయంలో సంబంధిత కేంద్ర శాఖలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సీఎం.

– కరోనా రెండో వేవ్‌ సందర్భంలో 7వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అందించిందని, లక్షలమంది ప్రాణాలు కాపాడిందని తెలిపిన సీఎం. 


*–ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌*

– వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ విషయంలోనూ ధర్మేంద్ర ప్రధాన్‌ సానుకూలత

– వచ్చేవారం ఏపీ చీఫ్‌ సెక్రటరీ, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎంకు చెప్పిన కేంద్ర మంత్రి.

– విధివిధానాలను ఖరారు చేస్తామన్న కేంద్ర మంత్రి.

Popular posts
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image