అర్బన్ SP ఆదేశాల మేరకు నిషేధిత గుట్కా లు అక్రమ మద్యం అమ్మకాల మీద మండలం లో పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన తాడేపల్లి పోలీసులు.

 


తాడేపల్లి (ప్రజా అమరావతి);


 అర్బన్ SP ఆదేశాల మేరకు నిషేధిత గుట్కా లు అక్రమ మద్యం అమ్మకాల మీద  మండలం లో పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన   తాడేపల్లి పోలీసులు. అక్రమంగా అధిక సంపాదనకు ఆశపడి లారీ క్లీనర్ అయిన దుర్గా రావు అనే తన స్నేహితుడితో  తెలంగాణా నుంచి అక్రమంగా మద్యాన్ని తెప్పిస్తున్న కృష్ణవేణి అనే మహిళ.


 మహానాడు 13 లైన్లో తెలంగాణ మద్యంతో పాటు స్థానిక మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ తన ఇంటినే మినీ వైన్ షాప్ గా మార్చేసిన మహిళ.


 సమాచారం తెలుసుకుని  Si బాలకృష్ణ ఆధ్వర్యంలో   ఆ ఇంటి మీద దాడి చేసి భారీగా మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.


 పరారీలో లారీ క్లీనర్ దుర్గారావు.


 బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా,నిషేధిత గుట్కా లు కలిగి ఉన్నా అక్రమ మద్యం అమ్మకాలు జరిపిన తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన  Ci శేషగిరిరావు..........

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image