మనసు, శరీరం అదుపులో ఉంచడమే అసలైన ఆరోగ్యం : పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.(ప్రజా అమరావతి);


*మనసు, శరీరం అదుపులో ఉంచడమే అసలైన ఆరోగ్యం  : పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


*


ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో మార్గాలు


కరోనా సమయంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత పెరిగింది


జిమ్, యోగా, డాన్స్, డైట్ తో పాటు ఆలోచనా ముఖ్యమే


మరింత మనో బలంతో రాబోయే కరోనా వేవ్ ని ఎదుర్కోవాలి


నెల్లూరు జిల్లాలో "ఓజస్ ఫిట్ నెస్ స్టేషన్" పేరుతో జిమ్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి గౌతమ్ రెడ్డి


"ఓజస్" అంటే శారీరక దృఢత్వం అని అర్థం


జిమ్ సెంటర్ లాంచ్ సందర్భంగా సరదాగా వర్కవుట్లు చేసిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


మంత్రి మేకపాటి బాటలోనే జిమ్ సెంటర్ లో సరదాగా  జలవనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్ వర్కవుట్లుComments