బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తాం




*బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తాం*


*రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు  బాధిత కుటుంబ సభ్యులను కలిశాం*


*కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ముస్లిం యువతికి చెందిన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి,ధైర్యం చెప్పిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు దిశా స్పెషల్ ఆఫీసర్ ,జిల్లా కలెక్టర్ , ఎస్పీ*



కర్నూలు, జులై 17 (ప్రజా అమరావతి) :

బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని, ,రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు  బాధిత కుటుంబ సభ్యులను కలిశామని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ సి.హెచ్.సుధీర్ కుమార్ రెడ్డి  పేర్కొన్నారు..


శనివారం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ముస్లిం యువతికి చెందిన ఇంటికి వెళ్లి వారి  కుటుంబ సభ్యులను దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ సి.హెచ్.సుధీర్ కుమార్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు.. 


రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలా న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన గురించి తెలుసుకుని మీ దగ్గరకు వెళ్లి వివరాలు కనుక్కోవాలని నన్ను పంపారని దిశా స్పెషల్ ఆఫీసర్  కృతికా శుక్లా కుటుంబ సభ్యులకు వివరించారు..తన ఫోన్ నంబర్ ఇచ్చి ,, ఏ  సమయంలో అయినా తనతో ఫోన్ లో మాట్లాడవచ్చని,  కేసుకు సంబంధించి వివరాలు తెలుపవచ్చన్నారు.

 

యువతి మృతి సంఘటన గురించి స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్, ఎస్పీ ఆరా తీశారు. వారి కుటుంబ పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.



 అనంతరం మీడియా తో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా మాట్లాడుతూ స్వయంగా తనను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పంపించారన్నారు .ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దిశ స్పెషల్ ఆఫీసర్ గా రావడం జరిగిందన్నారు. పాతబాడు గ్రామంలో ముస్లిం యువతి అనుమానాస్పద మృతి ఘటన పై సీఎం గారు చాలా బాధపడ్డారనీ,  వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి తనను కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం, ఎర్రబాడు గ్రామానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి, జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకొని బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూడాలని  పంపించారన్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలన్ని బాధిత కుటుంబ సభ్యుల నుంచి అడిగి తెలుసుకున్నామన్నారు.  కుటుంబ సభ్యుల అనుమానాలు ఏంటి, అభిప్రాయాలు ఏంటి అనే విషయాల పై వివరాలు తెలుసుకున్నామన్నారు. తప్పకుండా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేయడానికి  కేసును దిశ డి.ఎస్.పి పరిధిలోకి  తీసుకురావడం జరిగిందన్నారు. 


జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్  మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఆదుకోవడానికి కావలసిన పూర్తి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు.  ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని విధాలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేసి, మృతి చెందిన కుటుంబ సభ్యులకు  న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తూ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అలాగే బాధిత కుటుంబం పూరిగుడిసెలో నివసిస్తున్నారని, వెంటనే ఇళ్ళు మంజూరుతో పాటు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ఆర్ డి ఓ కు ఆదేశాలు ఇచ్చామన్నారు. 


ఎస్పీ సి.హెచ్.సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఘటన గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నామన్నారు. కేసు పురోగతి లో ఉందని, కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి, గ్రామంలో ఎవరికైనా ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలియచేయాలని ఎస్పీ కోరారు..


పర్యటనలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తదితరులు పాల్గొన్నారు.



Popular posts
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.