వైసీపీ నేతలు, కార్యకర్తలు, దళితులపై దాడులకు తెగబడి వాహనాలను ధ్వంసం చేసిన టీడీపీ

 


- వైసీపీ నేతలు, కార్యకర్తలు, దళితులపై దాడులకు తెగబడి వాహనాలను ధ్వంసం చేసిన టీడీపీ 


- 2005 లోనే అతి పెద్ద స్పిన్నింగ్ మిల్లుకు యజమాని వసంత 

- తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజకీయ ప్రవేశం 

- గ్రావెల్, ఇసుకను అమ్ముకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు 

- దేవినేని ఉమాలా సోడాలు కొట్టుకునే వాళ్ళం కాదు 

- తప్పు చేస్తే చంద్రబాబు, ఉమాను వదిలే ప్రసక్తి ఉండదు 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తాడేపల్లి, జూలై 28 (ప్రజా అమరావతి): అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ ఉద్దేశ్యపూర్వకంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, దళితులను లక్ష్యంగా చేసుకుని వారిపై టీడీపీ దాడులకు తెగబడి, వాహనాలను కూడా ధ్వంసం చేయడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్మోహనరెడ్డికి మద్దతుగా ఉండడానికి మీకు సిగ్గు లేదా అని సిగ్గుమాలిన దేవినేని ఉమా అడుగుతున్నాడన్నారు. దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు కేసులు పెడితే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదని పిచ్చి వాగుడు వాగుతున్నాడన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఖర్జూరనాయుడు, వాడి బాబు కిస్మిస్ నాయుడు, వీడి బాబు లవంగం నాయుడు, చంద్రబాబు కొడుకు పప్పు రాజ్యాంగం కూడా నడిచాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన దారిలో పయనిస్తున్నారన్నారు . ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి పైగా రిజర్వేషన్లు, మహిళలకు కూడా అన్నింటా సగానికి పైగా ప్రాధాన్యం కల్పిస్తున్నారన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గ్రావెల్, చిప్స్, కంకర అమ్ముకున్నాడని దేవినేని ఉమా ఆరోపణలు చేస్తున్నాడన్నారు. 50 ఏళ్ళు నిండిన తర్వాత కృష్ణప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారని, అప్పటికే ఆయన కుమార్తె వివాహం కూడా అయిందన్నారు. గుంటూరు, చిలకలూరి పేట మధ్యలో హైవేను ఆనుకుని 100 ఎకరాల విస్తీర్ణంలో రూ. 450 కోట్ల విలువైన స్పిన్నింగ్ మిల్లు ఉందని, ఈ మిల్లును 2005 లో స్థాపించారన్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద స్పిన్నింగ్ మిల్లుకు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ యజమాని అని అన్నారు. హైదరాబాద్ లో వసంత వ్యాలి, వసంత గార్డెన్ వంటి ఇంటి పేరు మీద 10 రకాల, 10 చోట్ల వెయ్యికి పైగా ఇండిపెండెంట్ హౌస్లు, అపార్ట్ మెంట్లను నిర్మించారన్నారు. వందల, వేల కోట్లు సంపాదించి, పిల్లల వివాహాలు జరిపించాడన్నారు. తండ్రి వసంత నాగేశ్వరరావు హెంమంత్రిగా రాజకీయాల్లో ఉన్నతస్థాయిలో పనిచేయడంతో ఆయన వారసత్వాన్ని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో కృష్ణప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. దేవినేని ఉమాపై పోటీ చేసి ఓడించి నీతిగా, నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. అర్ధరాత్రి సమయంలో ఎవరో ఒక 20 లారీల గ్రావెల్ ను తోలుకుపోతే కృష్ణప్రసాద్ తోలుకుపోయినట్టుగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. నిత్యం సీఎం జగన్ పై కూడా మాటల దాడిని కొనసాగిస్తున్నారన్నారు. జగన్మోహనరెడ్డి అవినీతిని ప్రోత్సహిస్తున్నారంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అతనే చంద్రబాబునాయుడు అని అన్నారు. మహానాయకుడు ఎన్టీఆర్ బతికి ఉండగా అవినీతి చక్రవర్తి, వెన్నుపోటుదారుడు, లుచ్చా పనులు చేసే లుచ్చాగాడు చంద్రబాబునాయుడు అని చెప్పారన్నారు. అటువంటి లుచ్చాగాడి నాయకత్వంలో పనిచేస్తున్న వెధవలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి జగన్ పై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారన్నారు. గ్రావెల్, ఇసుక అమ్ముకునే కర్మ మాకు పట్టలేదన్నారు. మేము ఏమైనా దేవినేని ఉమాలా సోదాలు కొట్టుకునే వాళ్ళమా అని ప్రశ్నించారు. నాలుగు రోజులు టీవీలో కన్పించడం కోసం పిచ్చిమాటలు, పిచ్చివాగుడు వాగుతున్నాడన్నారు. దేవినేని ఉమా, చంద్రబాబు, వాడి బాబు ఖర్జూరనాయుడు అయినా తప్పు చేస్తే ఎవరినీ వదిలే ప్రసక్తే ఉండదన్నారు. పోలీసులు ఎటువంటి వత్తిళ్ళకు లొంగకుండా పనిచేస్తున్నారని తెలిపారు. మంగళవారం సాయంత్రం 7 గంటలకు సంఘటన జరిగిన వెంటనే కృష్ణాజిల్లా ఎస్పీ, డీజీపీలు పూర్తిస్థాయిలో సమీక్షించారన్నారు. ఈ ఘటనలో దోషులు, రెచ్చగొట్టిన వారిని గుర్తించి కేసులు పెట్టాలని ఆదేశించామన్నారు. దీంతో వెంటనే నిస్పక్షపాతంగా విచారణ ప్రారంభించారని, కుట్రలకు పాల్పడిన వారు, దాని వెనుక ఉన్న వారందరిపై కేసులు పెట్టడానికి ముందుకు వచ్చిన పోలీసులను మంత్రి కొడాలి నాని అభినందించారు.

Popular posts
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.