గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని

   విజయవాడ (ప్రజా అమరావతి);   గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని


పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అన్నారు.

గురువారం నాడు ఇబ్రహీంపట్నం మండలం లోని నిమ్రా ఇంజనీరింగ్ కళాశాల అవరణలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారితో కలిసి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు జ్వోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా సర్పంచ్ లను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మాట్లాడుతూ

గ్రామ స్దాయి నుంచి పరిపాలన పై అవగాహన  ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని అ దిశగా పాలనపై అవగాహన కోసం సర్పంచ్ లకు శిక్షణ తరగతులు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి గారు ముందుచూపుతో ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ కు రధసారదులు మీరే అని మీ ద్వార 750 రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు.


మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ.

గ్రామ స్దాయి నుంచి రాష్ట్ర స్దాయి కి ఎదిగిన నాయకులను నేటి తరం సర్పంచ్ లు ఆదర్శంగా  తీసుకోవాలని సూచించారు.గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పథకాల అమలు భాధ్యత గ్రామ సర్పంచ్ లదే ఆని తెలిపారు.

ప్రభుత్వ విప్ సామినేని ఉధయభాను గారు మాట్లాడుతూ

కోవిడ్ కష్టకాలంలో కూడ నిరంతరం అభివృద్ది సంక్షేమ పథకాల అమలు చేస్తున్న నాయకులు జగన్మోహనరెడ్డి గారని తెలిపారు. గ్రామ సచివాలయను ఏర్పాటుచేసి ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చినట్లు తెలిపారు.

అనంతరం పంచాయతీరాజ్ శాఖ ముద్రించిన శిక్షణ కరదీపిక ను విడుదల చేశారు.ఈ కార్యక్రమం లో పంచాయతీ రాజ్ డైరెక్టర్ మురళి గారు, జిల్లా కలెక్టర్ జె నివాస్ గారు, జడ్పీ సిఇఓ  సూర్య ప్రకాశరావు గారు, డిపీఓ జ్వోతి గారు, స్థానిక నాయకుల సర్పంచులు పాల్గొన్నారు.

Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image