యావత్ క్రీడాలోకానికి స్ఫూర్తిగా పి.వి సింధు గారు నిలిచారని అభినందించిన బైరెడ్డి సిద్దార్థరెడ్డి.

 అమరావతి (ప్రజా అమరావతి);


పీవీ సింధూ ను స్వయంగా కలిసి అభినంధనలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి.

యావత్ క్రీడాలోకానికి స్ఫూర్తిగా పి.వి సింధు గారు నిలిచారని అభినందించిన బైరెడ్డి సిద్దార్థరెడ్డి.


ఒలంపిక్స్ లో వరుసగా రెండు సార్లు పతకాలు సాధించిన సింధు గారు దేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచారని అన్నారు.

సింధూ గారు సాధించిన విజయం యావత్ భారతదేశానికే కాకుండా ప్రత్యేకించి తెలుగు ప్రజలకు గర్వించే విషయం అని తెలిపారు. 

భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని  వ్యక్తం చేశారు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి..

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image