కర్నూలు కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి*కర్నూలు కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి*


*సుంకేసుల రిజర్వాయర్ నుంచి కర్నూల్ నగరంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు నీటి సరఫరా కోసం  రూ .82 కోట్లతో  ప్రత్యేకంగా గా క్లోజ్డ్ పైప్లైన్ మంజూరు*


*పాణ్యం నియోజకవర్గానికి 15వ ఆర్థిక సంఘం నిధులతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మంజూరు*


*కర్నూలు నగరం నుంచి తుంగభద్ర నదికి వెళ్లే  మురుగునీటిని శుద్దీకరణ చేసేందుకు రూ. 79.78 కోట్ల రూపాయలతో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మంజూరు*


*కర్నూలు నగరంలో జనాభా పెరుగుదల కారణంగా భవిష్యత్ అవసరాలకు సరిపడే విధంగా శాశ్వత పరిష్కారానికి కూడా ప్రణాళికలు రూపొందించండి*


*కర్నూలు నగరంలో కిడ్స్ ఫర్ నుంచి కలెక్టర్ కలెక్టరేట్ వరకు రూ. 9.8 కోట్లతో మంజూరైన పనులకు టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలి***కర్నూలు నగరంలోని వెంకన్న బావి సమీపంలో ఉన్న 96 ఎకరాలలో ఉన్న నగర వనంలో పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయండి :-*


*కర్నూలు కార్పొరేషన్ అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ :-*


కర్నూలు, సెప్టెంబరు 07 (ప్రజా అమరావతి) :-


*కర్నూలు కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కర్నూలు కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు*.


*మంగళవారం స్టేట్ గెస్ట్ హౌస్ లో కర్నూలు నగర కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష నిర్వహించారు*.


*సమీక్షలో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు  నగర మేయర్ బి.వై.రామయ్య, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్,  కోడుమూరు శాసనసభ్యులు డాక్టర్ జె.సుధాకర్, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీ.కే.బాలాజీ, జలవనరుల శాఖ ఎస్ఇ శ్రీరామచంద్రమూర్తి, కార్పొరేషన్ పలు విభాగాల అధికారులు, ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు*.


*రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ సుంకేసుల రిజర్వాయర్ నుంచి కర్నూల్ నగరంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు నీటి సరఫరా కోసం  రూ .82 కోట్లతో  ప్రత్యేకంగా గా క్లోజ్డ్ పైప్లైన్ మంజూరు అయిందన్నారు. గతంలో సుంకేసుల నుంచి సమ్మర్ స్టోరేజ్ బ్యాంకు ఓపెన్ కెనాల్ ద్వారా నీటి విడుదల కావటం వల్ల  వేసవిలో నీటి నష్టం జరిగేదని, అలా కాకుండా క్లోజ్డ్ పైప్లైన్ తీసుకురావడం వల్ల నీటి నష్టాన్ని అరికట్టడానికి వీలవుతుందని , తద్వారా కర్నూలు నగరానికి   మరింత మెరుగ్గా నీటి సరఫరా చేస్తామన్నారు*


*పాణ్యం నియోజకవర్గానికి 15వ ఆర్థిక సంఘం నిధులతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మంజూరు అయిందని దీని ద్వారా కూడా నీటి సరఫరా మెరుగుపడటానికి వీలవుతుందన్నారు*


*కర్నూలు నగరం నుంచి తుంగభద్ర నదికి పెద్ద పెద్ద drains వెళ్తున్నాయని, వీటి ద్వారా వెళ్లే  మురుగునీటిని శుద్దీకరణ చేసేందుకు రూ. 79.78 కోట్ల రూపాయలతో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మంజూరు చేశామన్నారు. వీటికి త్వరగా టెండర్లు పిలిచి, పనులు వేగవంతం చేసి పూర్తిచేయాలని ,తద్వారా  తుంగభద్ర నది కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించగలుగుతామన్నారు*


*అలాగే కర్నూలు నగరంలో జనాభా పెరుగుదల కారణంగా భవిష్యత్ అవసరాలకు సరిపడే విధంగా శాశ్వత పరిష్కారానికి కూడా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు*


*కర్నూలు నగరంలో కిడ్స్ వర్ల్డ్ నుంచి  కలెక్టరేట్ వరకు రూ. 9.8 కోట్లతో మంజూరైన పనులకు టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు*


*అలాగే కర్నూలు కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు.కర్నూలు నగరంలోని పాతబస్తీ - జొహరాపురం హంద్రీ నదిపై అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని, సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను  మంత్రి ఆదేశించారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఇంకా చేపట్టాల్సిన పనులను వెంటనే ప్రారంభించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పట్ల ప్రత్యేక దృష్టి సారించి తాము ఏమి అడిగినా వెంటనే ఆ పనులను మంజూరు చేస్తూ, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో తుంగభద్ర పుష్కరాల సమయంలో 25 కోట్లతో రోడ్లను వేయడం జరిగిందని, ఇంకా రోడ్ల పనులకు సంబంధించి ప్రారంభం కాకుండా ఉంటే వెంటనే ప్రారంభించి సత్వరమే పూర్తి చేయాలని ఆర్అండ్ బి అధికారులను మంత్రి ఆదేశించారు*


*కర్నూలు నగరంలోని వెంకన్న బావి సమీపంలో ఉన్న 96 ఎకరాలలో ఉన్న నగర వనంలో పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయండి :-* 


*కర్నూలు నగరంలోని వెంకన్న బావి సమీపంలో ఉన్న 96 ఎకరాలలో ఉన్న నగర వనంలో పార్కు, బోటింగ్, రెస్టారెంట్ తదితర ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్ పోర్టు 8 వేల ఎకరాలు సేకరించడం జరిగిందన్నారు. జగన్నాథ గట్టు సమీపంలో కర్నూలులో వన్ ఆఫ్ ది బెస్ట్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ క్లస్టర్ యూనివర్సిటీని స్టార్ట్ చేస్తున్నామని,అనుమతులు రాగానే  నేషనల్ లా యూనివర్సిటీ కర్నూలు లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.  టిడ్కో ఎదురుగా కమర్షియల్ మరియు ఎంటర్ టైన్మెంట్ కు సంబంధించిన పనులు, ఇదివరకే ఉన్న త్రిబుల్ ఐటీ, అటువైపు ఇటువైపు నేషనల్ హైవే రోడ్ లు అన్ని విధాలుగా కర్నూలు నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు*. 


*కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ....   ఓర్వకల్లు లో ప్లాస్టిక్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.*


*పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.... కర్నూలు నగరం, పట్టణాలు విస్తరించడం వల్ల  గతంలో కంటే ప్రస్తుతం  నీటి కనెక్షన్ లు  పెరిగాయని, అందువల్ల చివరి ఇంటి వరకు నీరు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు.. ఓర్వకల్లు దగ్గర రిజర్వాయర్ నిర్మించుకుంటే తద్వారా పరిశ్రమలతో పాటు కర్నూలు నగరానికి నీటిని సరఫరా చేసుకోవచ్చన్నారు.*


*కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ... పవిత్ర తుంగభద్రా నది పుష్కరాల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ప్రత్యేక చొరవ చూపి మురుగు నీటి శుద్ధీకరణ పై ప్రత్యేక దృష్టి సారించారని ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. జొహరాపురం -ఓల్డ్ టౌన్ బ్రిడ్జి 80 శాతం పనులు పూర్తయ్యాయని, వరదలు వచ్చే సమయం కనుక మిగిలిన పనులు కూడా పూర్తి చేయాలన్నారు.**కర్నూల్ నగర మేయర్ మాట్లాడుతూ... ఆర్థిక శాఖ మంత్రి జిల్లా పైన ప్రత్యేక దృష్టి కనబరుస్తూ జిల్లాకు దండిగా నిధులు తెస్తూ, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కర్నూలు నగరంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారం చేయాలన్నారు. మున్సిపల్ బిల్డింగ్ శాంక్షన్ అయిందని, త్వరగా పనులు మొదలు అయ్యేలా చూడాలన్నారు*


*కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ సుంకేసుల బ్యారేజీ నుంచి కేసీ కెనాల్ ద్వారా మునగాల పాడు సమ్మర్ స్టోరేజ్ కి నీటిని తీసుకొని అక్కడినుంచి నగరానికి నీటి సరఫరా చేస్తున్నామని,వేసవికాలంలో త్రాగునీటి సమస్య  ఎదురవకుండా సుంకేసుల బ్యారేజీ నుంచి ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పైప్లైన్   గురించి వివరించారు. 2019 సమయంలో తీవ్రమైన నీటి సమస్య ఏర్పడడంతో అప్పట్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడం జరిగిందన్నారు.సమ్మర్ స్టోరేజ్ కెపాసిటీ 40 రోజులు మాత్రమేనని ,మిగిలిన రోజుల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంటుందన్నారు. రోజురోజుకు కర్నూలు నగరంలో జనాభా సంఖ్య పెరుగుతుండడంతో భవిష్యత్తులో కర్నూలు నగరానికి తాగునీటి సమస్య పరిష్కరించేందుకు గోరకల్లు రిజర్వాయర్ నుంచి పైప్లైన్ ద్వారా జగన్నాథ గట్టు వరకు నీటిని తీసుకొచ్చి అక్కడి నుంచి కర్నూలు నగరానికి నీటి సరఫరా చేయవచ్చని  మున్సిపల్ కమిషనర్ వివరించారు.జమ్మి చెట్టు, మునగాల పాడు దగ్గర గల మురుగునీటి శుద్ధి కేంద్రం, కర్నూలు నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, ఇంకా చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల గురించి కర్నూలు నగర కమిషనర్  మంత్రికి వివరించారు*


*ఆర్ అండ్ బి ఎస్ ఈ మాట్లాడుతూ....కర్నూలు కార్పొరేషన్ పరిధిలో తుంగభద్ర పుష్కరాల సమయంలో mdr ప్లాన్ కింద 9 కోట్ల నిధులతో 9 రోడ్లులో 8 రోడ్లు పూర్తి చేయడం జరిగిందని, ఇంకా ఒక వర్క్ పెండింగ్ లో ఉందని వెంటనే ప్రారంభిస్తామని ఆర్ అండ్ బి ఎస్ఈ ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. Corenet ప్లాన్ కింద 3.50 కోట్లతో ఎస్సార్ టు కర్నూల్ బళ్ళారి రోడ్డు వర్క్ పూర్తయిందన్నారు. Corenet ప్లాన్ Widening and Strengthing కర్నూల్ - బళ్ళారి రోడ్డు (కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో) రూ. 13.20 కోట్లకు సంబంధించి వర్క్ గ్రౌండింగ్ లో ఉందని, ఇంకా  ఎం డి ఆర్ ప్లాన్ కింద మూడు పనులు మంజూరు   అయ్యాయని ఆర్ అండ్ బి ఎస్ ఈ   మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.Popular posts
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.