వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ద్వారా జంగా రెడ్డి గూడెం మండలం లో 1318 గ్రూప్లకు 13.04 కోట్ల రూపాయలు,

 


జంగారెడ్డిగూడెం (ప్రజా అమరావతి);


జిల్లా లోని గ్రామీణ మరియు పట్టణ   ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాల లో వున్న అక్క చెల్లెమ్మ లకు మొదటి విడత లో అర్హత కలి గి రాని 202 గ్రూపులకు మొదటి విడత మరియు రెండవ విడత కలిపి మొత్తం 72894 గ్రూపు ల్లో 718224 స్వయం సహాయక సంఘాల అక్కా చెల్లెమ్మ లకు 693.61 మొత్తం రెండవ విడత లబ్ది విడుదల చేయడం జరుగు తోంది.

జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో  వైఎస్సార్ ఆసరా పధకం ద్వారా స్వయం సహాయక సంఘాల అక్కా చెల్లెమ్మ లకుపంపిణీ కార్యక్రమం లో భాగంగా ది.7.10.21 నుండి 17.10.21 వ తేదీలలో పొదుపు ఖాతాలలోకి జామచేయడం జరు గుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ ఆసరా కార్యక్రమం  ద్వారా జంగా రెడ్డి గూడెం  మండలం లో 1318 గ్రూప్లకు 13.04 కోట్ల రూపాయలు,

జంగారెడ్డి గూడెం  అర్బన్ కు సం భందించి 724 గ్రూపులకు 8.59 కోట్ల రూపాయలు, బుట్టాయిగూ డెం మండలం లో 887 గ్రూపులకు 4.5 కోట్ల రూపాయలు, జీలుగుమి ల్లి మండలం లో 580 గ్రూపు లకు 3.13 కోట్ల రూపాయలు, కొయ్యల గూడెం మండలం లో 1552 గ్రూపు లకు 13.63 కోట్ల రూపాయలు, పోలవరం మండలం లో 943 గ్రూప్ లకు 7.38 కోట్ల రూపాయలు రూ పాయలు పొదుపు ఖాతా ల్లోకి జమ చేయడం జరుగుతోంది.


Comments