అమ్మవారికి సారే సమర్పించిన నగర పోలీస్ కమిషనర్ ....బి.శ్రీనివాసులు.

 ఇంద్రకీలాద్రి, (ప్రజా అమరావతి);
అమ్మవారికి సారే సమర్పించిన నగర పోలీస్ కమిషనర్ ....బి.శ్రీనివాసులు.దసరా నవరాత్రులకు మొదటి సారె పోలీస్ శాఖ తరఫున  సమర్పించడం  అనవాయితీ.


సారె ఇచ్చిన దగ్గర నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి..


రేపు ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అమ్మవారి దర్శనానికి రానున్నారు...


బందోబస్తు పూర్తి స్ధాయిలో చేయడం జరిగిందని...


దసరా నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాం..


భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాలి..

నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు అన్నారు. Comments