తిరుమలకు చేరు కున్న గౌ.భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

 *తిరుమలకు చేరు కున్న గౌ.భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి* తిరుమల, అక్టోబర్ 14 (ప్రజా అమరావతి): 


రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన గౌ. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి శ్రీ జస్టిస్ ఎన్.వి.రమణ గారు గురువారం సాయంత్రం 5.35గంటల కు తిరు మల శ్రీ పద్మావతి అతిథి గృహం నకు చేరుకోగా టిటిడి ఈఓ డా.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ  ధర్మా రెడ్డి,సివి ఎస్ ఓ గోపీ నాథ్ జెట్టి స్వాగతం పలికారు...


గౌ.భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో  ఆంధ్రప్రదేశ్  గౌ. హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి శ్రీ  జస్టిస్ ప్రశాంత్  కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ హిమ కోహిల్, సుప్రీంకోర్టు సిపిఎస్ రిజిస్టర్  శ్రీధర్ రావు, హైకోర్ట్ న్యాయమూర్తులు శ్రీ జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి, జస్టిస్ లలిత కనికంటి,హైకోర్ట్ రిజి స్ట్రార్ ఎ.గిరిధర్,  హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ కె.బానుమతి, చిత్తూరు జిల్లా జడ్జి వై వీ ఎస్ డి జి‌  పార్థ సారథి,ఇతర సంబంధింత అధి కారులు కలరు..Comments