శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):   మహామండపము 6 వ ఫ్లోర్ నందు  కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమము నిర్వహించడం జరిగినది. హుండీ లెక్కింపు కార్యక్రమమును  కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారు, దేవాదాయ శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది మరియు SPF  సిబ్బంది పర్యవేక్షించారు. 


- నిన్నటి(25-10-2021) హుండీ లెక్కింపు రిపోర్టు :-

లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ.  2,87,83,153/- లు.


హుండీల ద్వారా వచ్చిన బంగారం:  546 గ్రాములు, 


హుండీల ద్వారా వచ్చిన వెండి:   9 కేజీల  553 గ్రాములు 




- ఈ రోజు(26-10-2021) హుండీ లెక్కింపు రిపోర్టు :-

లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ.  3,19,39,430/- లు.


హుండీల ద్వారా వచ్చిన బంగారం:  474 గ్రాములు, 


హుండీల ద్వారా వచ్చిన వెండి:    8 కేజీల 850 గ్రాములు 




- రెండు రోజుల హుండీ లెక్కింపు రిపోర్టు :-

లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ.  6,07,22,583/- లు.

హుండీల ద్వారా వచ్చిన బంగారం:   1 కేజీ 020 గ్రాములు, 

హుండీల ద్వారా వచ్చిన వెండి:  18  కేజీల 403 గ్రాములు 



హుండీ లెక్కింపు కార్యక్రమం రేపు కూడా కొనసాగనున్నది.



శ్రీ అమ్మవారి సేవలో...

ఆలయ పాలకమండలి చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి.