అభివృద్ధి పనులకు ఆమోదం

 గుంటూరు (ప్రజా అమరావతి);  గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ నందు స్థాయి సంఘం (స్టాండింగ్ కమిటీ) సభ్యులతో  మరియు అధికారులతో సమావేశం నిర్వహించి ప్రజా ఉపయోగకరమైన పలు అభివృద్ధి పనులకు ఆమోదం


తెలుపుతున్న *గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు మరియు ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ ,స్టాండింగ్ కమిటీ సభ్యులు (కార్పొరేటర్ లు) పొలవరపు జ్యోతి వెంకటేశ్వరరావు ,వేముల జ్యోతి పద్మజా శ్రీనివాసరావు ,వంగల హేమలత వలివీరారెడ్డి,మహమ్మద్ అబీద్ భాషా,ఈచంపాటి వెంకట కృష్ణ ,ఏరువ సాంబిరెడ్డి , వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.