వై.యస్.ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించాన

 గుంటూరు (ప్రజా అమరావతి); నగరంలోని అమరావతి రోడ్డు లోని అన్నదాన సత్రం నందు మరియు సంగడిగుంట వడ్డేగూడెంలోని మున్సిపల్ స్కూల్ నందు మహిళల సంక్షేమం,స్వావలంబన కోసం మరియు ఆర్ధిక అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి  డ్వాక్రా సంఘాలలోని మహిళలకు డ్వాక్రా ఋణ మాఫీ నగదును వారి బ్యాంకు అకౌంట్లలోకి నగదు జమ చేయు వై.యస్.ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించా


రు.ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులైన డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ చేస్తున్న 

గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు నియోజక వర్గ శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ ముస్తఫా,  గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దాలి గిరిధర్,ఈ కార్యక్రమంలో కమిషనర్ చల్లా అనురాధ,డిప్యూటీ మేయర్ లు,వివిధ డివిజన్ ల కార్పొరేటర్ లు, మున్సిపల్ అధికారులు,డ్వాక్రా సంఘాల మహిళలు,పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక పెద్దలు,పాల్గొన్నారు.

Comments