గాయత్రి దేవి అలంకారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది

 రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కురసాల కన్నబాబు

ఇంద్ర కీలాద్రి (ప్రజా అమరావతి);


గాయత్రి దేవి అలంకారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది
కరోనా పూర్తిగా తగ్గాలని,మరలా సాధారణ పరిస్థితులు నెలకొనాలని అమ్మవారిని ప్రార్ధించాలి...రైతాంగం పై అమ్మవారి దయ ఉండాలని అమ్మవారిని వేడుకున్నాను.....దసరా ఉత్సవ ఏర్పాట్లు బాగున్నాయివేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారుభక్తులు కరోనా నిబంధనలు పాటించాలితొలిసారిగా 70 కోట్ల రూపాయలు దుర్గమ్మ గుడి అభివృద్ధి కి కేటాయించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందిదుర్గగుడి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది

Comments