పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా (ప్రజా అమరావతి);

పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగిన వేడుకలో వధువు రెడ్డి వేదిత (ఐఏఎస్‌), వరుడు రుచిత్‌ రల్లిలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.