ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ల్ నిర్వహించడంకొవ్వూరు (ప్రజా అమరావతి);


గేయిల్  వారి ఆధ్వర్యంలో నవంబర్ 25 వ తేదీ  ఉదయం 11 గంటల కు ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ల్ నిర్వహించడం


జరుగుతోందని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లి బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.


అత్యవసర ప్రతిస్పందన మరియు విపత్తు నిర్వహణ (Emergecy Responce and Disaster Management)  కార్యక్రమంలో  భాగంగా   గేయిల్ (Gail) టెర్మినల్, ఏ పి జి పి సి ఎల్ , విజ్జేశ్వరం .. మద్దూరు గ్రామం నందు మాక్ డ్రిల్ల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.