ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి తగు సూచనలు

 కొల్లిపర (ప్రజా అమరావతి); మండల గ్రామం నాగరాజుపాలెం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలను  దావులూరు MPTC  అద్దంకి బోసుబాబు బుధవారం సందర్సించి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి, ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి తగు సూచనలిచ్చారు.