కబడ్డీ రణరంగంలో 42 జట్లు *కబడ్డీ రణరంగంలో 42 జట్లు* 


 తిరుపతి, జనవరి 5 (ప్రజా అమరావతి);

తిరుపతి వేదికగా జరుగుతున్న జాతీయ కబడ్డీ మహిళా, పురుషుల పోటిల లో పాల్గొనడానికి దేశ వ్యాప్తంగా 42 జట్లు హాజరైనాయి.  బుధవారము సాయంత్రం సమయానికి పురుషుల విభాగములో 24 మహిళల విభాగములలో 18 జట్లు విచ్చేశాయి.  పోటిలకు విచ్చేసిన క్రీడ జట్లు ప్రారంభ సమావేశములో పాల్గొన్న ముఖ్య అతిధులకు క్రీడా కవాతు, వందనము సమర్పించి వారిని  ఆకట్టుకున్నారు. 

 

 *వివరాలు* :


 *4 విభాగాలుగా లీగ్ పోటీలు* :


తిరుపతిలో బుధవారము నుంచి ప్రారంభమైన జాతీయ కబడ్డీ మహిళా, పురుషుల పోటిలకు విచ్చేసిన క్రీడా జట్లును A, B, C, D  నాలుగు విభాగాలుగా పోటీలు లీగ్ పద్దతిలో నిర్వహిస్తారు.  


 *పురుషుల విభాగములో :* 

* పూల్ D విభాగములో * తొలుత  ఆంధ్ర ప్రదేశ్ –  బిహర్, 

* పూల్ A విభాగములో * వై.యం.సి.ఎ. ఫరిదాబాద్ – హిమాచల్ ప్రదేశ్ 

* పూల్ B విభాగములో * వీర్ గురియ అకాడమి  – హోన్నప్ప అకాడమి 

* పూల్ C విభాగములో * నేవి – జమ్మూ అండ్ కాశ్మీర్ 

* పూల్ D విభాగములో * వెస్ట్ బెంగాల్ – కర్ణాటక

* పూల్ B విభాగములో * ఆర్తి హైదరాబాద్ – మహారాష్ట్ర 

* పూల్ A విభాగములో * యస్.యస్.బి  - ఇ.యస్.ఐ.ఎ  

* పూల్ C విభాగములో * డిల్లి ఆర్మీ – సోని పార్ట్ 


 *మహిళల విభాగములో :*

 

* పూల్ B విభాగములో * ఆంధ్ర ప్రదేశ్  - బీహార్ 

* పూల్ C విభాగములో * కేరళ – రాజస్తాన్ 

* పూల్ D విభాగములో * కర్ణాటక – మహారాష్ట్ర 

* పూల్ A విభాగములో * యస్.యస్.బి. – ఈస్టర్న్ రైల్వే 

* పూల్ B విభాగములో * చిన్న బసవేశ్వర అకాడమి – మైసూరు కంపెనీ 

* పూల్ D విభాగములో * ఆంధ్ర – B – హర్యానా