సోమవారం స్పందన లో 5 ఆర్జీలు వొచ్చాయి.. ఆర్డీవో ఎస్. మల్లిబాబు.



కొవ్వూరు (ప్రజా అమరావతి);


సోమవారం స్పందన లో 5 ఆర్జీలు వొచ్చాయి.. ఆర్డీవో ఎస్. మల్లిబాబు.



స్పందన కార్యక్రమంలో మొత్తం 5  ఫిర్యాదులు అందాయని రెవెన్యూ డివిజినల్ అధికారి ఎస్. మల్లి బాబు తెలియచేసా రు. 

స్థానిక  ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పం దన కార్యక్రమంలో ప్రజల నుం చి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ, ఈరోజు మొత్తం ఐదు  స్పందన దరఖాస్తులు వొచ్చాయని,   వ్యవసాయ భూమి వివరాలు ఆన్ లైన్లో నమోదు చేయుటకు, తదితర అర్జీలు ఇచ్చారన్నారు.  



 స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ ఏ. ఓ.   జి. ఎస్. ఎస్.జవహర్ బాజీ,హౌసింగ్ డీఈ సీహెచ్.బాబూరావు,తహసీల్దార్ నాగరాజు నాయక్, ఎంపీడీఓ జగదాంబ, డివిజన్, మండల  స్థాయి అధికారులు పాల్గొన్నా రు.