రైతులు రైతు భరోసా కేంద్రం లో ఉన్న ఎరువులను ఉపయోగించుకోవాలి

 కొల్లిపర (ప్రజా అమరావతి);    కొల్లిపర మండలం లోని RBK కేంద్రాలకు  5000 బస్తాల యూరియా స్టాక్ వచ్చింది.

కావున, రైతులు RBK కేంద్రాలను  సంప్రదించి ఈ అవకాశం ఉపయోగించుకోవలిసినదిగా కోరటమైనది.


ఎరువుల డీలర్లు యూరియా ని అధిక ధరలకు అమ్మినట్లయితే కే. వెంకటరావు, మండల వ్యవసాయధికారి, కొల్లిపర మండలం 8331056971 కి ఫిర్యాదు చేయవలయును.



Comments