అమరావతి (ప్రజా అమరావతి);
మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్ధానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్కు అందజేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, ఈవో కృష్ణారెడ్డి, ఆలయ వేద పండితులు.
ముఖ్యమంత్రికి స్వామి వారి శేషవస్త్రం, తీర్ధప్రసాదాలు, క్యాలెండర్ అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు.