శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం


, ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి):        గౌరవనీయులైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జ్యుడిషియల్ మెంబర్ జస్టిస్ శ్రీ కె. రామకృష్ణన్ గారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కార్యనిర్వహణాధికారి వారు వీరి కుటుంబమునకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా  కార్యనిర్వహణాధికారి గారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రమును అందజేసినారు.