ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) తెలుగు మహాసభలకు ఆహ్వనించిన ఆటా ప్రతినిధులు

 

అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) తెలుగు మహాసభలకు ఆహ్వనించిన ఆటా ప్రతినిధులు.


ఈ సందర్భంగా సీఎంని కలిసిన ఆటా ప్రెసిడెంట్‌ భువనేష్‌ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాద రెడ్డి లింగాల, ఆటా ఫైనాన్స్‌ కమిటీ


చైర్మన్‌ సన్నీ రెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ జయంత్‌ చల్లా.


వాషింగ్టన్‌ డీసీలో జులై 1 నుంచి 3 వరకు 17 వ ఆటా తెలుగు మహాసభలు.