తాడేపల్లి (ప్రజా అమరావతి);
*కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయంలో K.L.U.అల్యూమినీ యం అసోసియేషన్ (పూర్వ విద్యార్థుల సమాఖ్య ఆధ్వర్యంలో)పోస్టర్ ఆవిష్కరణ.*
ఆగస్టు 6 వ తేదీన జరగబోవు పూర్వ విద్యార్థుల సమ్మేళనం.
(దశాబ్ద పూర్వ విద్యార్థుల
సమ్మేళనం 2008-2012) పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో KLU ఉప కులపతి ఆచార్యలు జి.పార్ధసారధి వర్మ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి KLU 2008-2012 పూర్వ విద్యా విద్యార్థినీలు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రద చేయ వలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమానికి KLU ALUMINI డైరెక్టర్ డాక్టర్. కె.సి.హెచ్ కావ్య, ఎస్.సురేష్ సి.ఈ.ఓ ఆఫ్ ఓఆర్ బిఈఈఎస్ (యూ.ఎస్.ఏ),సీనియర్ అసోసియేట్ డాక్టర్ పి.వి.ఆర్.డి ప్రసాద్ రావు, డీన్ ప్లేస్మెంట్స్ డాక్టర్ ఏ.న్. బి.యు ప్రసాద్,సీనియర్ మేనేజర్ ఆలపాటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు..
addComments
Post a Comment