శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):  ఈరోజు అనగా ది.04-07-2022 న  జుబిలీహిల్స్, హైదరాబాద్ కు చెందిన శ్రీ ఏ.మురళీకృష్ణ గారు మరియు కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారికి సుమారు 35.8 గ్రాములు బరువు కలిగిన బంగారు నల్లపూసల చైన్, సూత్రములు -2 నెం.లు ను శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానమునకు విరాళముగా అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించి, అనంతరము శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు అందజేసినారు.

Comments