ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా (ప్రజా అమరావతి);
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కుమారుడి వివాహా వేడుకకు హాజరైన సీఎం శ్రీ వైఎస్ జగన్.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహా వేడుకలో వరుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, వధువు మాధురిలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.
addComments
Post a Comment