స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్

  తెనాలి (ప్రజా అమరావతి);     భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఆగష్టు 15 వ తారీఖున ప్రతి ఒక్కరు తమ ఇంటివద్ద జాతీయ జెండా ఎగురావేయాలనే సంకల్పంతో HAR GHAR TIRANGA (ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం) అనే నినాదంతో తెనాలి పురపాలక సంఘ పరిధిలో స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు  అన్నాబత్తుని శివకుమార్


.

Comments