భక్తుల ఏర్పాట్లపై మంత్రి నిరంతర పర్యవేక్షణ
విజయవాడ ఇంద్రకీలాద్రి : సెప్టెంబర్ 30 (ప్రజా అమరావతి);
శరన్నవరాత్రి దసరా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం 5వ రోజు కనకదుర్గమ్మ లలితా త్రిపుర సుందరిదేవి అంకారంలో దర్శించుకున్న భక్తులను విచారించగా భక్తులు క్యూలైన్ ఏర్పాట్లు వృద్ధులకు, పిల్లలకు దేవస్థానం అందిస్తున్న సేవలు మరియు ప్రత్యేక వాలంటీర్లు అందిస్తున్న సేవలు, దాతలు అందించిన ఉచిత వాహన సేవల గురించి భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, సకల జీవకోటి సుఖసంతోషాలతోను అన్న పానీయాలతో కలిమిలేములతో జీవనమయం కొనసాగించాలని అమ్మవారిని మనసారా ప్రార్థించామని తెలిపారు.
addComments
Post a Comment