శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మ వారికి పట్టు వస్త్రా లు సమర్పించిన గౌరవ రాష్ట్ర అట వీ,విద్యుత్,పర్యా వరణ,శాస్త్ర సాంకే తిక భూగర్భగనుల శాఖ మాత్యులు



      స్పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం (ప్రజా అమరావతి);


 దేవీ నవ రాత్రుల సందర్భం గా శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మ వారికి పట్టు వస్త్రా లు సమర్పించిన గౌరవ రాష్ట్ర అట వీ,విద్యుత్,పర్యా వరణ,శాస్త్ర సాంకే తిక భూగర్భగనుల శాఖ మాత్యులు* 



 రూ.11.76 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల కు ప్రారంభోత్సవా లు చేసిన మంత్రి వర్యులు*


 *దేవీ నవ రాత్రుల సందర్భం గా శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవా రికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆలయమునకు చేరుకున్న గౌ.రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ,శాస్త్ర సాంకేతిక శాఖ మాత్యులు డాక్టర్ శ్రీ పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి దంప తులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ మిద్దిoటి శంకర్ నారాయణ, ఈఓ చంద్రమౌళి,తది తరులు...*


 *మంత్రివర్యులతోపాటు గౌ.తంబల్ల పల్లి  శాసన సభ్యు లు ద్వారకనాథ్ రెడ్డి,ఎం ఎల్ సి భరత్,టీటీడీ పాల క మండలి సభ్యు లు పోకల అశోక్ కుమార్..తది తరులు కలరు..* 


*✳️అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వాదంతో తీర్థ ప్రసాదాలను స్వీక రించిన మంత్రి వర్యులు..*


 అనంతరం బోయకొండ దేవ స్థానంలో చేసిన  అభివృద్ధి పనుల కు ప్రారంభోత్సవా లు చేసిన మంత్రి వర్యులు.* 


వివరాలు:


1.రూ.5.25 కోట్ల తో నూతనంగా నిర్మించి న వాణిజ్య భవన సముదాయాలు


2.రూ.2.10  కోట్ల తో నూతనంగా నిర్మిం చిన  పొంగల్ షెడ్లు 

(మొదటి మరియు రెండో బ్లాక్ లు)


3. రూ.1.15 కోట్ల తో నిర్మించిన డార్మెంటరీ


4.రూ.1.10 కోట్ల తో నిర్మించిన సిసి రోడ్లు


5.రూ.84 లక్షల తో  విద్యుదీకరణ పనులు


6. రూ.45 లక్షలతో గోశాల


7. రూ.83 లక్షలతో నూతనంగా ఏర్పా టు చేసిన క్యూలైన్ల నిర్మాణం


8.రూ.26.50 లక్షల తో నూతనంగా నిర్మించిన కార్యాల య భవన మొదటి అంతస్తు ప్రారంభో త్సవం


9.రూ.17.50 లక్షల తో నిర్మించిన శ్రీ గోకులం లకు మంత్రి వర్యులుప్రారంభోత్సవాలు చేశారు..


ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళల అభివృద్ధి కార్పొరేష న్ చైర్మన్ కొండవీటి నాగభూషణం,ట్రాన్స్ కో ఎస్ కృష్ణా రెడ్డి, డి పి ఓ లక్ష్మీ,పుంగనూ రు జడ్పిటిసి భాస్కర్ రెడ్డి, బోయకొండ గం  గమ్మ దేవస్థానం పాలక మండలి స భ్యులు,నాయకులు పెద్దిరెడ్డి, మండల స్థాయి అధికారులు,  ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image