నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


కలగంపూడి, పశ్చిమగోదావరి జిల్లా (ప్రజా అమరావతి);


నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.



ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో జరిగిన వివాహ రిసెప్షన్‌ వేడుకలో నూతన వధూవరులు డాక్టర్‌ లక్ష్మీ సింధూజ, డాక్టర్‌ అనిర్విణ్ణా సూర్య సుబ్బరాజులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

Comments