అన్నా భక్తుని శివకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కే కృష్ణారెడ్డి.
• GUDIBANDI SUDHAKAR REDDY
తెనాలి (ప్రజా అమరావతి);
అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన K. కృష్ణారెడ్డి మర్యాద పూర్వకంగా తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు " శ్రీ అన్నాబత్తుని శివకుమార్ ని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
addComments
Post a Comment