అమరావతి (ప్రజా అమరావతి );
విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి తన పాకెట్ మనీ నగదు రూ. 1,00,000 అందజేసిన గుంటూరు జిల్లా మెల్లంపూడికి చెందిన బీటెక్ విద్యార్ధిని బొమ్మారెడ్డి కీర్తనా రెడ్డి.
ఈ సందర్భంగా వైయస్ జగన్ కీర్తనా రెడ్డి తల్లిదండ్రులు బొమ్మారెడ్డి సునీత, అజార్‌రెడ్డిలను అభినందించారు
addComments
Post a Comment