రాయలసీమకు నీళ్లు వస్తే వైసీపీకి జీర్ణం కాదు.
*రాయలసీమకు నీళ్లు వస్తే వైసీపీకి జీర్ణం కాదు* *నాటకాలు ఆడడం వైసీపీకి అలవాటు... నీళ్లు తేవడం ఎన్డీఏకు అలవాటు* *కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలు* *కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను... మాట నిలబెట్టుకున్నాను* *రప్పా రప్పా రాజకీయాలంటే ఏంటో... పులివెందుల ప్రజలు వైసీపీకి చూపారు* *పోలవరం-బనకచర్లతో క…