ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ఫథకం - పైలెట్ ప్రాజెక్టు.
ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ఫథకం - పైలెట్ ప్రాజెక్టు 1. భారతీయ యువత కోసం, 2024-25 బడ్జెట్లో, దేశంలోని అగ్రగామి సంస్థల్లో "ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం"ను (స్కీమ్) ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా, ఐదేళ్లలో, దేశంలోని అగ్రశ్రేణి-500 కంపెనీల్లో కోటి మంది యువత…