నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ దంపతులు


పులివెందుల (ప్రజా అమరావతి);


సీఎం వ్యక్తిగత సహాయకుడు (పీఏ) డి.రవిశేఖర్‌ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ దంపతులు


.


పులివెందుల ఎస్‌సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌కు చేరుకుని నూతన వధూవరులు హేమలత, గంగాధర్‌లను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, శ్రీమతి వైఎస్‌ భారతి దంపతులు.

Comments